భారత వీర

Saturday, December 24, 2005

నా మొదటి పోస్ట్

నా పేరు ఎడ్ల వీరా రెడ్డి.
ఇది నా మొదటి పోస్టింగ్.
ఇంత మంది బ్లాగర్లను చూసి నాక్కూడా పోస్టింగ్ చెయ్యాలన్న
అలోచనతొ నేను కూడ ఒక బ్ల్లాగ్ మొదలుపెట్టాను
ఇందులో నాకు తెలిసిన తెలుగు నేను నేర్చిన తెలుగును మీరు చూస్తారు
ఇట్లు
మీ వీరారెడ్డి